తాడ్ దాన్ పల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ ఇచ్చిన యువకులు
తాడ్ దాన్ పల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు తో సహా 30 మంది బి ఆర్ ఎస్ పార్టీ చేరిక పార్టీలోకి ఆహ్వానించిన ఆందోల్ ఎమ్మెల్యే అభ్యర్థి చంటి క్రాంతి కిరణ్ (లోకల్)
చౌటకూర్ వాస్తవ తెలంగాణ న్యూస్:
సంగారెడ్డి జిల్లా అందోల్ నియోజకవర్గం లోని చోట కుర్ మండల పరిధిలోని తాడ్ దాన్ పల్లి యువకులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు మైముద్ మంగళవారం రోజున ఆందోల్ బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి చంటి క్రాంతి కిరణ్ సమక్షంలో 30 మంది యువకులు తో బి ఆర్ ఎస్ పార్టీ చేరారు యువకులు మాట్లాడుతూ ఆందోల్ అభివృద్ధి చూసి ఆకర్షితులై బి ఆర్ ఎస్ పార్టీ లో చేరమన్నారు ఆందోల్ లో రెండవసారి చంటి క్రాంతి కిరణ్ గెలుపు ఖాయమని ముచ్చటగా మూడోసారి గౌరవ మన కెసిఆర్ ముఖ్యమంత్రి అవడం ఖాయమని అన్నారు ఇకనుంచి పార్టీ బలోపేతం కోసం అందోల్ క్రాంతి కిరణ్ గెలుపు కోసం పనిచేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో చోట కుర్ బి ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షులు చౌకంపల్లి శివకుమార్ మండల వైస్ ఎంపీపీ గాజుల వీరేందర్ మండల ప్రధాన కార్యదర్శి శ్రీహరి గ్రామ శాఖ అధ్యక్షులు భానుచందర్ ఎండి అలీమ్ వజిత్, సద్దాం అంజద్ ఎజాస్ రక్మద్దీన్ హరికృష్ణ సుభాష్ పెంటయ్య రవీందర్ శివ రాజు ముస్తఫా ఫెరోజ్ కృష్ణంరాజు అనిల్ శ్రీహరి కుమార్ పాల్గొన్నారు హైమద్ భాషా అమూలాల్, తదితరులు పాల్గొన్నారు

0 Comments