*చకచకా మారుతున్న వాతావరణ పరిస్థితులు
*
జిన్నారం తెలంగాణ సాక్షి న్యూస్:-
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల కేంద్రంలో వాతావరణం పూర్తిగా చల్లబడింది. రుతుపవనాల రాకతో చకచక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఉదయం నుంచి ఉష్ణోగ్రతల్లో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. మేఘాలు పూర్తిగా మేఘావృతమై చిరు జల్లులు కురిశాయి. దీంతో గురువారం అర్థరాత్రి వరకు భారీ వర్షం వచ్చే సూచనలు మెండుగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

0 Comments