పటాన్ చెరులో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం
పటాన్‌చెరు,వాస్తవ తెలంగాణ న్యూస్:
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గంలో రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయడం ఖాయమని పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. శనివారం రాత్రి అమీన్ పూర్ మున్సిపాలిటీ బీరంగూడ కమాన్ నుంచి మండే మార్కెట్ వరకు బైక్ ర్యాలీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం అధికార బి ఆర్ ఎస్ పార్టీ నుంచి సతీష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో దాదాపు 300 మంది యువకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కాట శ్రీనివాస్ గౌడ్ యువతకు కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి



0 Comments