Wanted Reporters

Wanted Reporters

భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకున్న సర్పంచ్ నీలం మధు


 

భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకున్న సర్పంచ్ నీలం మధు

రామచంద్రపురం,వాస్తవ తెలంగాణ న్యూస్:

సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం డివిజన్ పరిధిలోని మందుముల్ల శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి జాతర ఉత్సవాల్లో ఆదివారం రాష్ట్ర బీఆర్ఎస్ నాయకులు చిట్కుల్ గ్రామ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు. ఆయనను ఘనంగా సన్మానించారు. ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు సర్పంచ్ నీలం మధు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ పుష్ప నగేష్, మాజీ కార్పొరేటర్ అంజయ్య యాదవ్, కురుమ సంఘం నాయకులు యాదయ్య, గోపాలకృష్ణ, నారాయణ,

Post a Comment

0 Comments

Ad Code