Wanted Reporters

Wanted Reporters

కరోనా బాధితులకు అండగా ..బిజెపి నాయకుడు ఆనంద్ కృష్ణారెడ్డి ఆక్సిజన్ సిలిండర్లు పంపిణ



కరోనా బాధితులకు అండగా ..
బిజెపి నాయకుడు ఆనంద్ కృష్ణారెడ్డి  ఆక్సిజన్ సిలిండర్లు పంపిణీ

బొల్లారం తెలంగాణ సాక్షి న్యూస్:-

 సంగారెడ్డి జిల్లా బొల్లారం మున్సిపల్ ప్రాంతంలో కరణ వచ్చి బాధపడుతున్న వాళ్లకి బొల్లారం బిజెపి నాయకుడు ఆనంద్ కృష్ణారెడ్డి సరైన సమయంలో ఆక్సిజన్ అందని వాళ్లకు ఆక్సిజన్ సిలిండర్ ఉచితంగా ఇవ్వడం జరిగింది బొల్లారం మున్సిపల్ ప్రాంతము కాకుండా మరియు అన్నారం జిన్నారం గండిగూడెం ఇతర గ్రామాల నుంచి కూడా ఫోన్ చేసిన వాళ్లకు ఇవ్వడం జరిగింది అయితే కంపెనీ యజమానులు కొంతమంది ఆక్సిజన్ నింపడానికి  మామూలు టైం లో 200 రూపాయలు తీసుకునే వాళ్ళు ఈ టైంలో 2000 రూపాయలు  దోచుకుంటున్నారు దీనిపైన అధికారులు మరియు కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు...

Post a Comment

0 Comments

Ad Code