అభివృద్ధి కి పట్టం కట్టండి... మల్లారెడ్డి నీ గెలిపించండి.
*ప్రచారం లో యువ నేత రాహుల్ రెడ్డి..*
కీసర మండల వాస్తవ తెలంగాణ న్యూస్/
మేడ్చల్ జిల్లా నాగారం లో వర్డ్ లలో విస్తృతంగా బీఆర్ఎస్ యువ నేత రాహుల్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికి విస్తృతంగా పథకాలు అందించిన పార్టీ బిఆర్ఎస్ పార్టీ. కేసిఆర్ పేదల సంక్షేమమే ధ్యేయంగా,పరమావధిగా ప్రభుత్వాన్ని ముందుకి నడిపించారు. ఇక ముందు ఇంకా అభిృద్ధి కొనసాగాలంటే మంత్రీ మల్లారెడ్డి నీ అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రచారం లో కోరారు. ప్రపంచ పటంలో తెలంగాణ ఒక నూతన రాష్ట్రన్గా అభివృద్ధి చేశారని. ప్రచారం లో తెలిపారు. మళ్ళీ బిఆర్ఎస్ పార్టీ నీ గెలిపించి పేదల ప్రభుత్వాన్గా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
ఈ ప్రచార లో నాగారం యువ నేత రాహుల్ రెడ్డి, 17వ బూత్ ఇంచార్జీ త్యాగరాజ్ నాయీ, బిఆర్ఎస్ నాయకులు నాగరాజ్, యూత్ నాయకులు,కాలనీ వాసులు పాల్గొన్నారు.

0 Comments