వాస్తవ తెలంగాణ ప్రతినిధి నూగురు వెంకటాపురం జనవరి 1
ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాత్రాపూరం గ్రామంలో గత కొన్ని సంవత్సరాలుగా నడపబడుచున్న గ్రేస్ హోమ్ అనాధ వృద్ధాశ్రమం వారు నూతన సంవత్సరం. వేడుకల భాగంగా ములుగు జిల్లా వెంకటాపురం మండలం ముకునురుపాలెం గ్రామంలోని వృద్దులకు వితంతువులకు నూతన వస్త్ర పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టటం జరిగింది ఈ కార్యక్రమంలో పోస్ట్ మాస్టర్ బెజ్జంకి నారయ్య గారు వంక రాములు గారు కొప్పుల వెంకటేశ్వర్లు గారు మరియు కారం స్వర్జన్ రాజు, శిల్ప తదితరులు పాల్గొన్నారు

0 Comments