బిజెపి - జనసేన ఉమ్మడి సభ సమావేశంలో మాట్లాడుతున్న ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్
కూకట్ పల్లి ( వాస్తవ తెలంగాణ )
కూకట్ పల్లి మియాపూర్ నారెన్ గార్డెన్స్ లో జరిగిన బీజేపీ-జనసేన ఉమ్మడి గౌరవ సభా సమావేశానికి ముఖ్య అతిధులుగా హాజరైన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కూకట్ పల్లి నియోజకవర్గం బీజేపీ బలపరిచిన జనసేన అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో కూకట్ పల్లి లో ఉమ్మడి బిజెపి - జనసేన జెండా ఎగరవేస్తామనరు.
ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ మంత్రివర్యులు జవదేకర్, జనసేన పార్టీ పి ఏసీ అధ్యక్షుడు నాదెండ్ల మనోహర్ ,బీజేపీ మేడ్చల్ జిల్లా (అర్బన్ ) అధ్యక్షులు పన్నాల హరీష్ రెడ్డి , కూకట్ పల్లి ఇంచార్జి మాధవరం కాంతారావు, అసెంబ్లీ కన్వీనర్ శ్రీకర్ రావు , రాష్ట్ర కార్య వర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వర రావు , శేరిలింగం పల్లి జనసేన బలపరచిన బీజేపీ అభ్యర్థి రవి కుమార్ యాదవ్ , జనసేన ప్రచార కార్యదర్శి సాగర్ ప్రోగ్రాం కమిటీ చైర్మన్ కళ్యాణం శ్రీనివాసరావు , తాడేపల్లి గూడెం జనసేన నాయకులు బొలిశెట్టి శ్రీనివాసరావు ,కూకట్ పల్లి నియోజకవర్గం జనసేన డివిజన్లు అధ్యక్షులు , బీజేపీ డివిజన్లు అధ్యక్షులు, మహిళా నాయకులు , వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు.

0 Comments