కాంగ్రెస్ లో చేరినా నాగారం అన్నపూర్ణ కాలనీ వాసులు.
--- ఆహ్వానించినా నాగారం కాంగ్రెస్ అధ్యక్షులు ముప్పు శ్రీనివాస్ రెడీ ..
కీసర మండల వాస్తవ తెలంగాణ న్యూస్
మేడ్చల్ జిల్లా నాగారం మున్సిపల్ పరిధిలోని అన్నపూర్ణ కాలనీకి చెందిన పలువురు కాలనీ వాసులు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముప్పు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మూప్పు శ్రీనివాస్ రెడ్డి, నాగారం మున్సిపల్ ఎస్ టీ నాయకులు పాండు నాయక్, అన్నపూర్ణ కాలనీ వాసులు పుష్పలతా, బిక్షపతి, నాగేశ్వరావు, తిరుపతయ్య, శ్రీకాంత్,సత్యనారాయణ రెడ్డి, బల్రాజ్, మరియు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

0 Comments