*బీసీల ఆత్మగౌరవ సభకు మనోహరబాద్ నుండి భారీగా తరలిన బీజేపీ శ్రేణులు...*
మనోహరబాద్ వాస్తవ తెలంగాణ న్యూస్ ప్రతినిధి నవీన్ : మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం పరిధిలో భారతీయ జనతా పార్టీ నత్తి మల్లేష్, మండల అధ్యక్షుడు నరేంద్ర చారి, ఆధ్వర్యంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో జరగబోయే బీసీల ఆత్మగౌరవ సభకు మనోహరాబాద్ మండలం నుండి భారతీయ జనతా పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు అందరూ పెద్ద ఎత్తున హైదరాబాదుకు బయలుదేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ మనోహరాబాద్ మండలం నత్తి మల్లేష్, నరేంద్ర చారి, సీనియర్ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు.

0 Comments