Wanted Reporters

Wanted Reporters

శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు

 శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు



శేరిలింగంపల్లి వాస్తవ తెలంగాణ న్యూస్


కాంగ్రెస్ గూటికి చేరిన చందనగర్ డివిజన్ బిఆర్ఎస్ యూత్ అధ్యక్షులు దొంతి కార్తిక్ గౌడ్

కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి వి.జగదీశ్వర్ గౌడ్

శేరిలింగంపల్లి నియోజకవర్గం చందనగర్ మరియు లింగంపల్లి ముఖ్య నాయకులు దొంతి సత్యనారాయణ గౌడ్,రామచందర్ రెడ్డి,సాయి రెడ్డి,దీపక్ గౌడ్,నరేందర్ గౌడ్,శ్రీనివాస్ చారి,ఆనంద్ గౌడ్,సతీష్,మహేష్,శ్రీపాల్ గౌడ్,మహిళ నాయకులు సుధ రాణి , దొంతి రాధ  యూత్ సభ్యులు,యువ నాయకులతో కలిసి ఈరోజు శేరిలింగంపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి వి.జగదీశ్వర్ గౌడ్ గసమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది.

Post a Comment

0 Comments

Ad Code