మేడ్చల్ కాంగ్రెస్ అభ్యర్థి తోటకూర వజ్రేష్ యాదవ్ కి ఓటు వేసి పేదల పెన్నిధినీ కాంగ్రెస్ పార్టీ నీ గెలిపించండి.
*నాగారం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముప్పు శ్రీనివాస్ రెడ్డి, నాయకులు*
కీసర మండల వాస్తవ తెలంగాణ న్యూస్
మేడ్చల్ జిల్లా నాగారం మున్సిపాలిటీ పరిధిలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముప్పు శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు నాగారం మున్సిపాలిటీ లో ప్రచారం చేశారు. పేదలకు, మహిళలకు, రైతులకు బడుగు బలహీన వర్గాలకు లబ్ధి పొందాలని కాంగ్రెస్ రూపొందించినా 6గ్యారెంటీ హామీలను కాంగ్రెస్ రూపొందించిందని, మళ్ళీ పేదల సంక్షేమం ఆలోచించే కాంగ్రెస్ నూ గెలుపించలని ఓటర్లను కోరారు. గతం లో నూ కాంగ్రెస్ పార్టీ పేదల సంక్షేమం గురుంచి పని చేసినా పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, తెలంగాణ నూ 7కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని నాగారం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముప్పు శ్రీనివాస్ రెడ్డి నాగారం మున్సిపాలిటీ ప్రజలతో ప్రచారం లో బాగంగా తెలిపారు.

0 Comments