Wanted Reporters

Wanted Reporters

ఇసుక కాంట్రాక్టర్ల దందా నష్టపోతున్న వరి, మిర్చి, రైతులు

 *ఇసుక కాంట్రాక్టర్ల దందా నష్టపోతున్న   వరి,   మిర్చి, రైతులు -వారిని ఆదుకునే  వారేలేరా

   సిపిఐ   ములుగు  జిల్లా  కార్యదర్శి  తోట  మల్లికార్జు న రావు.  



 వాస్తవ తెలంగాణ ప్రతినిధి నూగురు వెంకటాపురం అక్టోబర్ 15:             


  ములుగు జిల్లా వెంకటాపురం  మండలం లోని  మొర్రవానిగూడెం ఇసుక  సొసైటీ  వల్ల అక్కడి  వరి  మిర్చి  రైతులు  ఈ సందర్బంగా  సిపిఐ  ములుగు  జిల్లా కార్యదర్శి  తోట  మల్లికార్జు న రావు  మాట్లాడుతూ  ప్రతిరోజూ  కంకర తోలకాలు  అనుమతిలేకపోయిన తోలకాలు. ఇసుక  తోలకాల  వలన దుమ్ము  దూళి  వరి  మిర్చి  పంట్టలపై పడటం   వలన పంట్టలు నష్ట పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టి ఎం డి  సి  అధికారులు పట్టించు కోవటం  లేదని  మండిపడ్డారు వ్యవసాయమే  జీవనాధారంగా బ్రతికే. రైతులకు     ఈ  దుస్థితి ఏమిటని ప్రశ్నించారు.   ఒక ఎకరాకు 3. లక్ల ల  వరకు  పెట్టుబ  డి  అప్పులుపెట్టి న  చిన్న  సన్న  కారు రైతులు ఇబంధులకు గురి అవుచున్నారు అంతే  కాకుండా రాత్రి  వేళల్లో లారీలు   టిప్పర్లు  తోలకాల వలన  వాహనాల రై రై మని పెద్ద  పెద్ద  చేబ్ దాలతో  తిరగటం వలన గ్రామాల  ప్రజలు  నిద్ర లేని రాత్రులు గడపవసివస్తున్నది   అనారోగ్యం పాలై అస్ స్పటల్  పాలగుతున్నారు దీని ఫై జిల్లా సంబంధిత అధికారులు  వెంటనే  స్పందించాలని లేనిఎడల   భాదిత  రైతులను  సమీక రించి ఉద్యమాలు చేపడతామని సిపిఐ ములుగు జిల్లా  సమితి డిమాండ్  చేశారు ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు కార్యదర్శి  తోట   మల్లిఖార్జునరావు

Post a Comment

0 Comments

Ad Code