చెంద్రబాబు అరెస్టు కూ న్యాయానికి సంకెళ్ళు నిరశన కార్యక్రమం జరిపినా నాగారం టీడీపీ కార్యవర్గం ...
కీసర మండల వాస్తవ తెలంగాణ న్యూస్:
మేడ్చల్ జిల్లా నాగారం మున్సిపాలిటీ తెలుదేశం పార్టీ ఆధ్వర్యంలో చంద్రబాబు అక్రమ అరెస్ట్ కి నిరసనగా న్యాయానికి సంకెళ్లు అనే నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాగారంలోని సత్యనారాయణ కాలనీ రోడ్డు నంబర్ 1 వద్ద ఉన్నా ఎన్ టి ఆర్ విగ్రహం దగ్గరా నిరశన తెలిపారు.ఈ నిరశన కార్యక్రమం లో టీడీపీ అధ్యక్షులు కొండా జంగారెడ్డి, ఉమా శంకర్ గౌడ్, యూ రంగారావు, మురళీకృష్ణ, యడ్లపాటి శివాజీ, రమణారావు, సి హెచ్ శ్రీనివాసరావు పాల్గొన్నారు.

0 Comments