Wanted Reporters

Wanted Reporters

దేశానికి స్వాతంత్రం సాధించిన జాతిపిత మహాత్మా గాంధీ : ఫ్యాక్స్ చైర్మన్ బాలకృష్ణ రెడ్డి

 దేశానికి స్వాతంత్రం సాధించిన జాతిపిత మహాత్మా గాంధీ : ఫ్యాక్స్ చైర్మన్ బాలకృష్ణ రెడ్డి






మనోహరబాద్ వాస్తవ తెలంగాణ న్యూస్ ప్రతినిధి : మెదక్ జిల్లా మనోహరబాద్ మండలం చెట్ల గౌరారం గ్రామంలో మహాత్మ గాంధీ 154 వ జయంతినీ ఉమ్మడి మండలాల పీఏసీఏస్ మెట్టు బాలకృష్ణ రెడ్డి గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు , స్థానిక ఉప సర్పంచ్ శ్రీహరి గౌడ్, పూల మాల వేసి నివాులర్పించారు ఈ సందర్భంగా ఉమ్మడి మండలాల ఫ్యాక్స్ చైర్మన్ మెట్టు బాలకృష్ణ రెడ్డి మాట్లాడుతూ జాతిపిత మహాత్మా గాంధీ శుపరిపాలన అహింసల పట్ల ఉన్న విశ్వాసం ప్రపంచవ్యాప్తంగా ఆయనను ప్రశంసించేలా చేసిందన్నారు సత్యాగ్రహమే ఆయుధంగా చేసుకుని తెల్ల దొరల పరిపాలన నుంచి భారతావనికి విముక్తి కలిగిoచిన మహనీయుడు మన మహాత్మా గాంధీ వారి ఆశయాలను నేటి యువతకు మార్గదర్శకమని, గాంధీ సిద్ధాంతాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు, ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శ్రీహరి గౌడ్, నరిన్ రెడ్డి, నాయకులు,యువకులు పెద్ద ఎత్తున పాల్గొని గాంధీకి నివాళులర్పించారు

Post a Comment

0 Comments

Ad Code