మండలంలో మిర్చి రైతుల కష్టాలు డోప్పు ముడత కారణంగా 68 రోజుల మిర్చి తోట ను దున్నిన రైతు.
వాస్తవ తెలంగాణ ప్రతినిధి వెంకటాద్రి (నుగూరు)వెంకటాపురం, సెప్టెంబర్ 21: ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని సూరవీడు గ్రామపంచాయతీలో రామంజపురం గ్రామానికి చెందిన రైతు ఏక సర్వేశ్వరరావు చెందిన ఎకరం 50 సెంట్లు స్థలంలో 68 రోజుల క్రితం మిరప 3 4 1 విత్తనాన్ని నాటాడు కాగా 68 రోజులు దాటిన డొప్ప ముడత వైరస్ కారణంగా మొక్కలు ఎదగకపోవడంతో దిక్కుతోచని తరుణంలో తన తోట ని ట్రాక్టర్ ద్వారా గురువారం దున్నేశారు ఇప్పటి రెండు లక్షల దాకా ఖర్చు పెట్టానని రైతు లబోదిబో అంటున్నాడు ఎన్నో రకాలుగా అప్పులు చేసి వ్యవసాయాన్ని చేస్తున్నామని ఆ రైతు పేర్కొన్నాడు ప్రభుత్వం తనకు సహాయం చేయాలని కోరుతున్నాడు.

0 Comments