💥గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు మరియు సిబ్బందికి నిత్యావసర వస్తువుల పంపిణీ💥
గుమ్మడిదల తెలంగాణ సాక్షి న్యూస్:-
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలంలో గల అన్నారం,దోమడుగు మరియు గుమ్మడిదల గ్రామ పంచాయతీలలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు మరియు సిబ్బందికి అక్షయ పాత్రవారి సహకారంతో మైత్రీ ఫౌండేషన్ చైర్మన్ చెన్నంశెట్టి ఉదయ్ కుమార్ మరియు ఫౌండేషన్ సభ్యులు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో సుజాత ఎంపీడీవో చంద్రశేఖర్ ఎస్ఐ విజయ కృష్ణ జెడ్పిటిసి కుమార్ గౌడ్ సర్పంచులు లో తిరుమల వాస రాజశేఖర్, నరసింహారెడ్డి ఎంపీటీసీ గోవర్ధన్ గౌడ్ పంచాయతీ కార్యదర్శులు మరియు పాలకవర్గం పాల్గొన్నారు


0 Comments