Wanted Reporters

Wanted Reporters

ఆడబిడ్డ పెళ్లికి చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ఆర్థిక సహాయం అందజేత

 ఆడబిడ్డ పెళ్లికి చిట్కుల్ సర్పంచ్ నీలం మధు  ఆర్థిక సహాయం అందజేత



జిన్నారం, వాస్తవ తెలంగాణ న్యూస్:


పేదింటి ఆడబిడ్డ వివాహానికి చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ పెద్ద మనసుతో ఆర్థిక సహాయం అందజేశారు. జిన్నారం గ్రామానికి చెందిన స్వామి కూతురు వివాహానికి చిట్కుల్ సర్పంచ్, టిఆర్ఎస్ నాయకులు నీలం మధు ఆర్థిక సహాయాన్ని బుధవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు నర్సింగరావు, రాము, రమేష్ పాల్గొన్నారు.

Post a Comment

0 Comments

Ad Code