మరోసారి మానవత్వాన్నిచాటుకున్న ఆందోల్ ఎమ్మెల్యేచంటి క్రాంతి కిరణ్
..వాస్తవ తెలంగాణ// (ప్రతినిధి)ఆందోల్ జోగిపేట్. మార్చి 5
శనివారం మధ్యాహ్నం అన్న సాగర్ చెరువు కట్ట వద్ద లారీ ఆటోను ఢీ కొట్టడం జరిగింది ఆటోలో ప్రయాణిస్తున్న పలువురికి గాయాలు అయ్యాయి అల్లాదుర్గం మండలం ముస్లాపూర్ గ్రామానికి
దళిత బంధు మరియు మన ఊరు
మన బడి అవగాహన కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్తున్న ఆందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ ఈ ప్రమాదాన్ని గమనించి కారు ఆపి గాయపడిన వారికి ఎమ్మెల్యే స్వయంగా తానే ప్రథమ చికిత్స అందించి వేరే వాహనంలో దగ్గరలో ఉన్న ఆసుపత్రికి పంపించడం జరిగింది
ఆసుపత్రి సిబ్బందితో మాట్లాడి
గాయపడిన వారికి అత్యవసర చికిత్స అందించాలని వైద్య సిబ్బందికి ఫోన్ చేసి ఆదేశించారు
0 Comments