Wanted Reporters

Wanted Reporters

ఎమ్మెల్సీ యాదవ రెడ్డి కి శుభాకాంక్షల వెల్లువ

 ఎమ్మెల్సీ యాదవ రెడ్డి కి శుభాకాంక్షల వెల్లువ





గజ్వేల్ వాస్తవ తెలంగాణ :- ఇటీవల ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సీగా నూతనంగా ఎన్నికయిన శుభ సందర్భంగా గురువారం రోజున గజ్వేల్ లోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా  కలిసి, పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సన్మానించి ,శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ఉప్పల శ్రీనివాస్ గుప్త 

ఈ కార్యక్రమంలో గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ యన్ సి రాజమౌళి , ఎంపీపీ దాసరి అమరావతి , 20వ వార్డ్ కౌన్సిలర్ గోపాల్ రెడ్డి , ఎంపిటిసిలు ,మండల టిఆర్ఎస్వి అధ్యక్షులు మోహన్ బాబు, తెరాస నాయకులు, తదితరులు పాల్గొన్నారు

Post a Comment

0 Comments

Ad Code