విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే జిఎంఆర్
పటాన్చెరు,వాస్తవ తెలంగాణ న్యూస్:
పటాన్చెరు మండలం పెదకంజర్ల గ్రామంలో గురువారం నిర్వహించిన శ్రీ మల్లన్న స్వామి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు అని అన్నారు.
0 Comments