Wanted Reporters

Wanted Reporters

ముఖ్య మంత్రి దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి: గోదావరి అంజిరెడ్డి రాష్ట్ర బిజెపి మహిళా ప్రధాన కార్యదర్శి గోదావరి అంజిరెడ్డి

 ముఖ్య మంత్రి  దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి: గోదావరి అంజిరెడ్డి రాష్ట్ర బిజెపి మహిళా ప్రధాన కార్యదర్శి గోదావరి అంజిరెడ్డి


(రామచంద్రపురం, వాస్తవ తెలంగాణ)సంగారెడ్డి జిల్లా  రామచంద్రపురం పట్టణం లో బిజెపి రాష్ట్ర మరియు జిల్లా కమిటి ఆదేశానుశారం రాష్ట్ర బిజెపి మహిళా ప్రధాన కార్యదర్శి గోదావరి అంజిరెడ్డి పట్టణ బిజెపి పార్టీ కార్యాలయంలో జై భీం దీక్ష చెప్పటం జరిగింది. ఈ సంధర్భంగా అమె మాట్లాడుతూ ముఖ్య మంత్రి భారత రాజ్యగాని మార్చాలని దళితులను మరియు డా. అంబేద్కర్ అవమానించె విధంగా మాట్లాడటం సరికాదు. అమో అన్నారు. అదేవిధంగా 7సం ల కాలంలో దళితుణ్ని ముఖ్య మంత్రి చెస్తా అని, మూడు ఎకరాల భూమి ఇస్తానని, దళితబండు అమలు చెస్తా అని అన్ని బూటకపు మాటలు చెప్పి మోసం చేస్తున్నారు అని అన్నారు. ఈ చేతకాని ముఖ్య మంత్రి దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర సీనియర్ నాయకులు అంజిరెడ్డి, ఓబీసీ మోచ అధ్యక్షులు యాదగిరి, మల్లేష్, రవీందర్ గౌడ్,లక్ష్మణ్, పెంటారెడ్డి, రాంబాబు, రాజు, కృష్ణ రెడ్డి, రమేశ్ గుప్తా, లక్ష్మణ్ గౌడ్, కటికే శ్రీను, శ్రీనివాస రావు,  మైనారిటీ నాయకులు షఫి, సల్మాన్, బాబ్జీ,ప్రసాద్ రావు,అమృత,అజాజ్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments

Ad Code