Wanted Reporters

Wanted Reporters

ఘనంగా జరిగిన శ్రీ మార్కండేయా జయంతి వేడుకలు.

 ఘనంగా జరిగిన శ్రీ మార్కండేయా జయంతి వేడుకలు. 


నర్సాపూర్, వాస్తవ తెలంగాణ// శ్రీ మార్కండేయా జయంతి సందర్భంగా జండా ఎగురవేసి జయంతి వేడుకలు పద్మశాలీలు ఘనంగా నిర్వహించారు.మెదక్ జిల్లా నర్సాపూర్ మండల పరిధిలోని చిన్నచింతకుంట గ్రామంలో పద్మశాలీ గ్రామ అధ్యక్షులు మునిగంటి రమేష్ జండా ఎగురవేసి శ్రీ మార్కండేయా జయంతి వేడుకలు నిర్వహించారు.ఈసందర్భంగా మెదక్ జిల్లా పద్మశాలి ప్రధాన కార్యదర్శి గణపతి శివశంకర్, జిల్లా యూత్ కన్వీనర్ మునిగంటి శివశంకర్ మాట్లాడుతూ పద్మశాలిలను చైతన్య పరుస్తూ, హక్కుల సాధనకు కృషి చేస్తామన్నారు.అదేవిదంగా గ్రామ అభివృద్ధి కొరకు తమ వంతు బాధ్యతగా కృషి చేయటానికి ముందు వరుసలో ఉంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ సురేష్ గౌడ్,వైస్ ఎంపీపీ వెంకటనర్సింగరావు,పి ఏ సీ ఎస్ డైరెక్టర్ రవి గౌడ్,విట్ఠల్,నాగేష్ గౌడ్,శేఖర్,ప్రవీణ్,మహేష్,శేఖ గౌడ్,రమేష్,సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments

Ad Code