నిషేధిత గుట్కాలు అమ్మితే కఠిన చర్యలు....సిఐ షేక్ లాల్ మదార్
నర్సాపూర్,వాస్తవ తెలంగాణ//నిషేధిత గుట్కాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ షేక్ లాల్ మదార్ అన్నారు.గురువారం ఎస్సై గంగరాజు తో కలిసి నర్సాపూర్ పట్టణంలో కిరాణా దుకాణాలలో,పాన్ షాపులలో తనిఖీలు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిషేధిత గుట్కాలు, తంబాకు లాంటివి అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.చట్టవ్యతిరేక ఉత్పత్తులు అమ్మితే శిక్ష తప్పదని అందుకు అలాంటి ఉత్పత్తులు అమ్మవద్దని దుకాణ యజమానులకు సూచించారు.నిషేధిత గుట్కాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ షేక్ లాల్ మదార్ అన్నారు.గురువారం ఎస్సై గంగరాజు తో కలిసి నర్సాపూర్ పట్టణంలో కిరాణా దుకాణాలలో,పాన్ షాపులలో తనిఖీలు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిషేధిత గుట్కాలు, తంబాకు లాంటివి అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.చట్టవ్యతిరేక ఉత్పత్తులు అమ్మితే శిక్ష తప్పదని అందుకు అలాంటి ఉత్పత్తులు అమ్మవద్దని దుకాణ యజమానులకు సూచించారు.
0 Comments