Wanted Reporters

Wanted Reporters

టిఆర్ఎస్ నాయకుని పరామర్శ

 *టిఆర్ఎస్ నాయకుని పరామర్శ *



గజ్వేల్ వాస్తవతెలంగాణ :-గజ్వేల్ లోని టీఆర్ఎస్ నాయకుడు పొన్నాల కుమార్ కు సోమవారం రోజున రోడ్డు ప్రమాదంలో గాయాలు అయ్యాయి ,ఇట్టి విషయాన్ని తెలుసుకొని బుధవారం రోజున వైద్య సేవలు మౌలిక వసతుల సంస్థ చైర్మన్ఎర్రోళ్ల శ్రీనివాస్ వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ యన్ సి రాజమౌళి, తెరాస సీనియర్ నాయకులు మాదాసు శ్రీనివాస్, కొండపాక మండలం  వైస్ ఎంపీపీ దేవి రవీందర్, వార్డు కౌన్సిలర్ బొగ్గుల చందు, తిరుపతి,  రమేష్, అహ్మద్, మహేష్, ప్రవీణ్, వినయ్ , స్ధానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు

Post a Comment

0 Comments

Ad Code