Wanted Reporters

Wanted Reporters

తెలంగాణలోని ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశానికి పరీక్షల షెడ్యూల్‌

 హైదరాబాద్‌ వాస్తవ తెలంగాణ :






 తెలంగాణలోని ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశానికి సంబంధించిన పరీక్షల షెడ్యూల్‌ను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. ఫిబ్రవరి 8 నుంచి మార్చి 10 వరకు ఆన్ లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఏప్రిల్ 16న ఏడు నుంచి పదోతరగతుల్లో ప్రవేశానికి, ఏప్రిల్ 17న ఆరోతరగతిలో ప్రవేశానికి పరీక్ష నిర్వహిస్తారు. మే 20న పరీక్షల ఫలితాలు విడుదల చేయనున్నారు.... 

Post a Comment

0 Comments

Ad Code