Wanted Reporters

Wanted Reporters

దొంగలు ఈ విధంగా కూడా దొంగతనం చేస్తున్నారు జాగ్రత్త

  *            

గద్వాల్, వాస్తవ తెలంగాణ ప్రతినిది


 జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణంలోని రెవెన్యూ కాలనీలో  నిన్న రాత్రి కొత్త తరహాలో దొంగతనం చేశారు  బండి ఉన్న రెండు టైర్లు తీసుకొని దొంగతనం చేశారు. దొంగలు ఈ విధంగా కూడా దొంగతనం చేస్తున్నారు జాగ్రత్త వుండాలని స్థానిక పోలిసులు తెలియజేశారు

Post a Comment

0 Comments

Ad Code