*రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు పద్మాదేవేందర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు*
*మెదక్ వాస్తవ తెలంగాణ న్యూస్*
జిల్లా మంత్రి హరీష్ రావు గారితో కలిసి గురువారం రోజు ప్రగతిభవన్ లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసీఆర్ ను కలిసి మెదక్ జిల్లా అధ్యక్షురాలుగా నియమించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు మెదక్ జిల్లా తెరాస పార్టీ అధ్యక్షురాలు మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ నాపై నమ్మకంతో అధ్యక్షపదవీ బాధ్యత అప్పగించారు నేను మెదక్ జిల్లాలో ప్రతి నాయకులు కార్యకర్తలకు అందుబాటులో ఉంటానని పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ఈసందర్భంగా ఆమె అన్నారు విరి వెంట అందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు
0 Comments