◼️ *యువతకు స్ఫూర్తి ప్రదాత స్వామి వివేకానంద ఘనంగా జయంతి ఉత్సవాలు *
◼️ *జిన్నారం మండలంలో స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించిన కాట శ్రీనివాస్ గౌడ్*
జిన్నారం,వాస్తవ తెలంగాణ:
భారతదేశ ప్రతిష్టను విశ్వ వ్యాప్తం చేసిన చైతన్య మూర్తి స్వామి వివేకానంద గారి జయంతి సందర్భంగా ఆ మహానీయుడిని గుర్తుచేసుకుంటూ జిన్నారం మండలం లోని కాంగ్రెస్ పార్టీ ఆఫీసు లో వివేకానంద గారి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించిన పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి కాట శ్రీనివాస్ గౌడ్, శ్యామ్ గౌడ్ (సభ్యత్వం నమోదు కోఆర్డినేటర్), ఎంపీపీ రవీందర్ గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి, మండల్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ రెడ్డి, వైస్ ఛైర్మెన్ అనిల్ రెడ్డి, ఉప సర్పంచ్ రవి, ఉప సర్పంచ్ రమేష్, హరిశంకర్ గౌడ్, రాజు గౌడ్, భాస్కర్, మహేష్ తదితరులు పాల్గొన్నారు
0 Comments