*గాంధీభవన్ లో ఘన సన్మానం*
కొండపాక వాస్తవ తెలంగాణ:-గాంధీభవన్ లో టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో డిజిటల్ మెంబర్షిప్ సిద్దిపేటజిల్లాలోఅత్యధికంగా చేసినటువంటి గజ్వేల్ నియోజకవర్గం లోని అంకిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన సుదర్శన్ 628, కొండపాక విజయ్ 527 అత్యధికంగా సభ్యత్వాలు చేసిన సందర్భంగా గాంధీ భవన్ లో శాలువాతో ఘనంగా సన్మానించిన రేవంత్ రెడ్డి .ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి నియోజకవర్గంలో ప్రతి గడపకు కాంగ్రెస్ పార్టీని తీసుకెళ్లే విధంగా కృషి చేయాలని అన్నారు .రాష్ట్రంలోని అత్యధిక సభ్యత్వం గజ్వేల్ నియోజకవర్గంలోచేయాలని పేర్కొన్నారు. మీకు ఎల్లప్పుడూ నేనుకాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండదండగా ఉంటుందని అన్నారు , సిద్దిపేట జిల్లాలోని నాయకులు కార్యకర్తలందరూ , వీరిని ఆదర్శంగా తీసుకొని కార్యకర్తలు అందరూ చాలా ఎక్కువ సంఖ్యలో సభ్యత్వాన్ని చేర్పించాలని రేవంత్ రెడ్డి అన్నారు కాంగ్రెస్ పార్టీ కోసం పని చేస్తున్న కార్యకర్తలకు నాయకులకు పార్టీ అండదండలు ఎల్లవేళలా ఉంటాయని అన్నారు...
0 Comments