Wanted Reporters

Wanted Reporters

ముదిరాజ్ యువసేన క్యాలెండర్ ను ఆవిష్కరించిన :- ఈటలరాజేందర్

 ముదిరాజ్ యువసేన క్యాలెండర్ ను ఆవిష్కరించిన :- ఈటలరాజేందర్



గజ్వేల్ వాస్తవతెలంగాణ :- తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ యువసేన క్యాలెండర్ ను ఆదివారం రోజున హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆవిష్కరణ చేశారు ఈ కార్యక్రమంలో అద్యక్షుడు బోళ్ళ గణేష్ ముదిరాజ్ ,  చొప్పరి శంకర్ ముదిరాజ్, ఉపాద్యక్షులు గుంటుకు శ్రీను ముదిరాజ్ మరియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు  జిల్లా కార్యదర్శి నవీన్ , మర్కుక్ లింగ సత్యనారాయణ ,విద్యార్థీ విబాగం అన్నసారం రాజు, గజ్వేల్ సంఘం నుండి పిట్ల ఆంజనేయులు, గుంటుకు స్వామి,చిక్కుడు ప్రసాద్, చిక్కుడురాజు తదీతరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments

Ad Code