Wanted Reporters

Wanted Reporters

జగదేవపూర్ గవర్నమెంట్స్ జూనియర్ కాలేజీలో కబడ్డీ వాలీబాల్ లాంగజంప్ పోటీలు

 *జగదేవపూర్ గవర్నమెంట్స్ జూనియర్ కాలేజీలో కబడ్డీ వాలీబాల్ లాంగజంప్ పోటీలు*


జగదేవపూర్ వాస్తవతెలంగాణన్యూస్/డిసెంబర్22



సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం లో బుధవారం నెహ్రు యువజన కేంద్రం అంబేద్కర్ యూత్ అసోసియేషన్ సంయుక్తంగా తాలూకా స్థాయి కబడ్డీ వాలీబాల్ మరియు లాంగ్ జంప్  పోటీలను ఈనెల 25 మరియు 26 తేదీలలో జగదేవ్ పూర్  లోని గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.ఈ పోటీలలో జగదేవ్ పూర్ మరియు మర్కుక్ మండలాలలోని యూత్ సభ్యులు పాల్గొని పోటీలను విజయవంతం చేయవలసిందిగా జగదేవ్పూర్  బ్లాక్ వాలెంటరీ పంగా రాజు తెలిపారు. ఆసక్తిగల వారు  పి.రాజు 8186836062 నవీన్ కుమార్ 9949709458  ప్రశాంత్ 9502528382 సంప్రదించాలని మనవి..

Post a Comment

0 Comments

Ad Code