గుమ్మడిదల తెలంగాణ సాక్షి న్యూస్:-
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం కానుకుంట గ్రామానికి చెందిన నరాల నరసమ్మ భాస్కర్ దంపతుల కూతురు మనీషా వివాహానికి మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మద్ది ప్రతాప్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ పుట్టా నర్సింగ్ రావు గురువారం ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బేకు నీలమ్మ, స్థానిక నాయకులు వెంకటేష్, రవీందర్ గౌడ్, పాష, శంకరయ్య, యాదగిరి, కె ఎస్ జి యువసేన సభ్యులు పోతరాజు సుధాకర్ పాల్గొన్నారు.

0 Comments