తెలంగాణ సాక్షి న్యూస్-ఐడిఏబొల్లారం
బొల్లారం మున్సిపల్ ప్రాంతంలోని వినాయక నగర్ కాలనీలో గల కరోనా బాధితును కేజేఆర్
ఆనంద్ కృష్ణారెడ్డి బుధవారం పరామర్శించారు. ఎవరూ భయపడవద్దని.. నేను అండగా ఉంటానని భరోసా కల్పించారు. ఉచితంగా ఆక్సిజన్ సిలిండర్ తో పాటు, భోజన సౌకర్యాలు కూడా ఏర్పాటు చేస్తానన్నారు.


0 Comments