గుమ్మడిదల, తెలంగాణ సాక్షి న్యూస్ Apr 27..
కే యస్ జి యువసేన సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండల ఆధ్వర్యంలో కాట సుధా శ్రీనివాస్ గౌడ్ కరోనా మహమ్మారిని జయించి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా,నిండు నూరేళ్ళు ఆయు ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటు, ప్రఖ్యాత ప్రసిద్ధి గాంచిన మెదక్ చర్చి లో కే యస్ జి యువసేన సభ్యులు ప్రార్థనలు చేశారు. నిత్యం ప్రజల కోసం పాటుపడే శ్రీమతి కాట సుధా శ్రీనీవాస్ గౌడ్ దంపతులను ఆ ఏసుక్రీస్తు ఆయు ఆరోగ్యాలతో కరోనా నుండి తోందరగా కోలుకోవాలని ఆ ఏసుక్రీస్తు ను కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో పోతరాజు సుధాకర్, ఆర్ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.


0 Comments