సంగారెడ్డి వాస్తవ తెలంగాణ న్యూస్: సంగారెడ్డి మండలం ఇశ్రాపురం గ్రామంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ బి ఆర్ ఎస్ నాయకురాలు. భోగ విజయలక్ష్మి ఇంటింటికి పర్యటించి బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి చింతా ప్రభాకర్ తరఫున ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ మేనిఫెస్టో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ ఫలాలను ఇంటింటికి వివరించారు. ప్రధానంగా మహిళలను కలిసి కారు గుర్తుకు ఓటు వేయాలని తిలకం బొట్టు పెట్టి అభ్యర్థిస్తున్నారు.
0 Comments