సంగారెడ్డి తెలంగాణ సాక్షి న్యూస్:-
సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం బద్దిపూర్ గ్రామంలోని శ్రీ దత్తగిరి మహరాజ్ ఆశ్రమంలో మంగళవారం నాడు అశ్వ మానవ ధర్మ ప్రచార పరిషత్ వారు నిర్వహించిన లోక కళ్యాణార్ధమై కరోనా వ్యాధి నివారణకై మహా మృత్యుంజయ యాగం మరియు అఖండ జలాభిషేకం జ్యోతిర్లింగాల పూజలో జిల్లా పరిషత్ ఛైర్మన్ పట్లోళ్ల మంజుశ్రీ జైపాల్ రెడ్డి దంపతులు మరియు జెడ్పిటిసి వినీల దంపతులు ఈ పూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రోజురోజుకి కరోనా ఉధృతి పెరుగుతుంది అని, దాని వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. కాబట్టి కరోనా నివారణకు మహ మృత్యుంజయ యాగం జరిపించమని ఈ సందర్భంగాతె లిపారు.

0 Comments