Wanted Reporters

Wanted Reporters

సంగారెడ్డి. నాల్గవ వార్డులో మున్సిపల్ చైర్మన్ ప్రచారం


 సంగారెడ్డి వాస్తవ తెలంగాణ న్యూస్: సంగారెడ్డి. అసెంబ్లీ బి ఆర్ ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్ కు మద్దతుగా మున్సిపల్ చైర్మన్ విజయలక్ష్మి. సంగారెడ్డి పట్టణంలోని నాలుగో వాడు ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సంగారెడ్డి పట్టణానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక కృషితో 50 కోట్ల నిధులు కేటాయించినట్లు చెప్పారు. సంగారెడ్డి అన్ని వార్డుల ప్రజలు చింతా ప్రభాకర్ గెలుపుకు తోని అభివృద్ధి చెందుతుందని తెలిపారు

Post a Comment

0 Comments

Ad Code