సంగారెడ్డి. వాస్తవ తెలంగాణ న్యూస్: సంగారెడ్డి మండలంలోని వీరిపల్లిలో సర్పంచ్ రుతమ్మ సందీప్ ఆధ్వర్యంలో ప్రచారం. నిర్వహించారు కెసిఆర్ చేసినటువంటి మంచి పథకాలకు ఆకర్షితులై రైతుబంధు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ దళిత బంధు వికలాంగుల పెన్షన్ ఒంటరి మహిళల పెన్షన్ అనేక రకాల. పథకాలను కెసిఆర్ గారు. మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది కొత్త మేనిఫెస్టో ప్రకారం 400 కే వంట గ్యాస్ రాబోయే ఐదు సంవత్సరాలకు ఐదు వేల పెన్షన్ వికలాంగులకు 4000 పెన్షన్ సౌభాగ్య లక్ష్మి అనే పథకాలను పెట్టడం జరిగినది. అలాంటప్పుడు మనము అందరం కలిసి చింతా ప్రభాకర్ ను గెలిపించాలని మనవి చేయుచున్నాను.సర్పంచ్ గారు మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన పనులు ఏ ప్రభుత్వంలో కూడా జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి బొబ్బిలి రాజు జెడ్పిటిసి సునీత ఎంపీటీసీ సంగమేష్ అందరు కలిసి విజయవంతం చేసినారు.


0 Comments