Wanted Reporters

Wanted Reporters

చింతా ప్రభాకర్ కల్పవూరులో భారీ బైక్ ర్యాలీతో ప్రచారం



సంగారెడ్డి వాస్తవ తెలంగాణ న్యూస్: సంగారెడ్డి మండలం కల్ప గురులో సీతా ప్రభాకర్ కలపూరు సర్పంచ్ మరియు. ఎంపిటిసి జడ్పిటిసిలు అందరు కలిసి వంద బైకుల ర్యాలీతో. ఊరిలోని ఆంజనేయస్వామి విగ్రహం వరకు ర్యాలీ తీశారు. చింతా ప్రభాకర్ గారు మాట్లాడుతూ విలేజ్లో ఎన్ని సమస్యలు ఉన్నా అన్నింటినీ ఇప్పటివరకు నెరవేర్చినాను. ఇప్పటినుండి నన్ను మీరు ఆశీర్వదించి అన్నలు చెల్లెళ్లు తమ్ముళ్లు పెద్దలు అందరూ కలిసి భారీ మెజారిటీతో గెలిపిస్తే. నేను కేసీఆర్ చెప్పినటువంటి పథకాలన్నింటినీ నిర్వహిస్తానని. గ్రామ ప్రజలతో నా ఆరోగ్యం బాగా లేకున్నా సీఎం గారు బి ఫారం ఇచ్చి మీరు తప్పక గెలుస్తారు గెలవండి అని చెప్పినారు. అందుకని మీ ఊరు అందరూ కలిసి నన్ను మెజారిటీతో గెలిపిస్తే ప్రతి నిమిషం మీ అందుబాటులో ఉంటానని ఆయన విన్నవించుకున్నారు. అందుకు ఊరు అందరూ కలిసి సర్పంచ్ గారి ఆధ్వర్యంలో పెద్ద గజమాలతో చింతా ప్రభాకర్ ను గెలిపిస్తామని. గజమాల సత్కారం చేసినారు

Post a Comment

0 Comments

Ad Code