వాస్తవ తెలంగాణ సంగారెడ్డి న్యూస్: సంగారెడ్డి మండలంలో నాగపూర్ గ్రామంలో చింత ప్రభాకర్ ఆధ్వర్యంలో. నాగపూర్ సర్పంచ్ రాజన్న ఆధ్వర్యంలో కాంగ్రెస్ నుండి. బి ఆర్ ఎస్ పార్టీలో 200 మంది కలిసినారు కేసీఆర్ పథకాలను చూసి ప్రజలు ఆకర్షితులు అవుతున్నారని చింతా ప్రభాకరు కెసిఆర్ గారు నమ్మకాన్ని వమ్ము చేయకుండా మీ ఊరు ప్రజలు అందరు కలిసి. కెసిఆర్ గారికి. చింతా ప్రభాకర్ గెలిపించి మంచి గిఫ్ట్ ఇస్తారని నేను ఆశిస్తున్నాను.
మీ ఊరు ప్రజలు అక్కలు చెల్లెళ్లు అన్నలు తమ్ముళ్లు అందరూ కలిసి భారీ మెజారిటీతో గెలిపించి కేసీఆర్ గారికి గిఫ్ట్ ఇద్దామని మాట్లాడినాడు

0 Comments