Wanted Reporters

Wanted Reporters

జెడ్పి దత్తత గ్రామం నుండి భారీ ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించిన : సర్పంచ్ రేణుక ఆంజనేయులు


మనోహరబాద్ వాస్తవ తెలంగాణ న్యూస్ ప్రతినిధి నవీన్ : గ్రామ గ్రామాన నిర్వహిస్తున్న బిఆర్ఎస్ పార్టీ ప్రచార యాత్ర కి మనోహరాబాద్ మండలం వెంకటాపూర్ అగ్రహారం గ్రామం నుండి సర్పంచ్ నీరుగంటి రేణుక ఆంజనేయులు ఆధ్వర్యంలో 150 బైక్ లకు పైగా అగ్రహారం గ్రామం నుండి బైకులతో ర్యాలీగా బయల్దేరి మండలంలోనీ మనోహరాబాద్, దండుపల్లి, కోనాయిపల్లి, రంగయపల్లి, కాళ్లకల్ గ్రామాల మీదగా ఇంటి ఇంటికీ  నిర్వహించిన రచన కార్యక్రమంలో పాల్గొన్నారు, ఈ సందర్భంగా రేణుక ఆంజనేయులు మాట్లాడుతూ గజ్వేల్ నియోజకవర్గం లో కెసిఆర్ కు లక్ష ఓట్ల మెజారిటీ తెచ్చే దిశగా పార్టీ కోసం ప్రతి ఒక్కరూ కెసిఆర్ అమలు చేసిన పథకాలు తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఇంటికి కేసీఆర్ పథకాలు అందుతున్నాయని , రాష్ట్రం లోని అన్ని గ్రామాలు మరింత అభివృద్ధి చెందాలంటే కార్  రే గెలవాలి సారే రావాలి అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఊరురా తిరుగుతూ ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు

Post a Comment

0 Comments

Ad Code