చలో ముదిరాజు ల ఆత్మ గౌరవ సభా కార్యక్రమానికి బయలుదేరిన ముదిరాజులు*
నిజాంపేట ,వాస్తవ తెలంగాణ న్యూస్
మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో మండలానికి చెందిన దాదాపు 140 మంది ముదిరాజులు హైదరాబాదులో జరగబోయే ముదిరాజుల ఆత్మ గౌరవ సభా కార్యక్రమానికి బయలుదేరారు మండల నాయకుడు జ్వాల పోషయ్య ఆధ్వర్యంలో ఆదివారం ర్యాలీగా బయలుదేరారు. ఈ సందర్భంగా ముదిరాజులు మాట్లాడుతూ ఈటల రాజేందర్ కోరిక మేరకు ముదిరాజుల పరిష్కారమే ప్రధాన ఏ జెండగా జరిగే బారీ బహిరంగ సభకు మండల నలుమూలల నుండి ఇంటికి ఒకరు చొప్పున వేలాది గా తరలివచ్చి మన సత్తా ఏంటో రాష్ట్రంలో ఉన్న పాలకులకు, పార్టీలకు కనువిప్పు కలిగేలా చూపించి విధంగా విజయవంతం చేద్దాం అని వారు అన్నారు .ఈ కార్యక్రమంలో ముదిరాజ్ పెద్దలు ,కులస్తులు పాల్గొన్నారు

0 Comments