మైనార్టీ కమ్యూనిటీ హాల్ కు శంకుస్థాపన
పుల్కల్,వాస్తవ తెలంగాణ న్యూస్
పుల్కల్ మండలం ముద్దాయి పేట గ్రామంలో మైనార్టీ కమ్యూనిటీ హాల్ కు శంకుస్థాపన చేసిన భారాస మండల అధ్యక్షుడు విజయ్ కుమార్. సుమారు పది లక్షల రూపాయలతో నిర్మించినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో పాషా పటేల్, మక్బుల్ పాషా, సలీం పాషా, ఖిజర్ పాష, జాకిర్ పాషా, మనయ్య, బాగయ్య, భిక్షపతి, తదితరులు పాల్గొన్నారు

0 Comments