Wanted Reporters

Wanted Reporters

సంగారెడ్డిలో భరోసా కేంద్రాన్ని ప్రారంభించిన డిజిపి

 సంగారెడ్డిలో భరోసా కేంద్రాన్ని ప్రారంభించిన డిజిపి




సంగారెడ్డి పట్టణంలో శుక్రవారం మార్కెట్ రోడ్డులో భరోసా కేంద్రాన్ని డిజిపి అంజనీ కుమార్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల సంక్షేమానికి భరోసా కేంద్రం పనిచేస్తుందని చెప్పారు. రాష్ట్ర చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్, కార్యక్రమంలో కలెక్టర్ శరత్, ఎస్పి రమణ కుమార్, పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments

Ad Code