Wanted Reporters

Wanted Reporters

ములుగు జిల్లా పైన వరాల జల్లులు

 ములుగు జిల్లా పైన వరాల జల్లులు

ములుగు జిల్లా పై వున్న ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రేమకు ధన్యవాదాలు   ఏటూరునాగారం డివిజన్



ములుగు జిల్లా పైన ముఖ్యమంత్రి కేసీఆర్ వరాల జల్లులు కురిపిస్తున్నారని ఏటురునాగారం డివిజన్ ప్రకటించడం ములుగు జిల్లా పైన కేసిఆర్ కు ఉన్న ప్రేమకు ధన్యవాదాలు ,ప్రజా ఇష్టం మేరకు ములుగు జిల్లా ఇచ్చిన మల్లం పెల్లి మండలం యిచ్చిన,జిల్లా కు మెడికల్ కళాశాల యిచ్చిన గిరిజన యూనివర్సిటీ  ఈ రోజు  ఏ టురు నాగారం డివిజన్ ఏర్పాటు చేసినా అది ముఖ్య మంత్రి కెసిఆర్ కే చెల్లిందని, ములుగు జిల్లా పర్యటనలో భాగంగా తెలంగాణ రాష్ట్ర వైద్య మరియు ఆర్థిక శాఖ తన్నీరు హరీష్ రావు నిండు సభలో ప్రజా ఇష్టం మేరకు ఏటురునాగారం డివిజన్ కావాలని కాకులమర్రి  లక్ష్మీ నరసింహారావు (లక్ష్మణ్ బాబు )ములుగు జిల్లా జడ్పీ చైర్మన్ ములుగు ఎమ్మెల్యే అభ్యర్థి. బడే నాగజ్యోతి కోరగా కేవలం 10 రోజులలో మంజూరు చేయడం చాలా సంతోషంగా వుందని  ముఖ్యమంత్రి కేసీఆర్ . మంత్రి తన్నీరు హరీష్ రావు పంచాయతీరాజ్ శాఖ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు .శిశు సంక్షేమ శాఖ మంత్రి  సత్యవతి రాథోడ్ ధన్యవాదాలు తెలిపిన కాకులమర్రి.లక్ష్మీ నరసింహ రావు( లక్ష్మణ్ బాబు)    జడ్పీ చైర్ పర్సన్ ములుగు ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగ జ్యోతి  ధన్యవాదాలు తెలిపారు.


మీరు కోరిన విధంగానే ములుగు జిల్లాపై గులాబీ జెండా ఎగురవేస్తానని

ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన

కాకులమర్రి లక్ష్మణ్ బాబు

Post a Comment

0 Comments

Ad Code