మధ్యాహ్న భోజనం కార్మికులకు 26 వేల వేతనం ఇవ్వాలి.
పాఠశాలలో పనిచేసే మధ్యాహ్నం భోజన పథకం కార్మికులకు నెలకు 26వేల రూపాయల వేతనం ఇవ్వాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు సాయిలు డిమాండ్ చేశారు. మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సమ్మె శనివారం నాటికి 15 రోజుకి చేరింది. సంగరెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడుతూ ముఖ్య మంత్రి ఇచ్చిన హామీలలో ఒక్క హామీ కుడా అమలు కాలేదు అని విమర్శించారు.

0 Comments