Wanted Reporters

Wanted Reporters

రెండవ రోజు ఎంతో ఘనంగా హనుమాన్ విగ్రహ పున ప్రతిష్ట వేడుకలు : నాయకులు చంద్రశేఖర్ ముదిరాజ్

  





మనోహరాబాద్ వాస్తవ తెలంగాణ న్యూస్ ప్రతినిధి : కోనాయిపల్లి గ్రామంలో హనుమాన్ విగ్రహ పుణ్య ప్రతిష్ట మహోత్సవం గ్రామంలో రెండవ రోజు ఎంతో ఘనంగా నిర్వహించినట్లు సర్పంచ్ ప్రభావతి నరసింహులు, రాష్ట్ర నాయకులు భాషబోయిన చంద్రశేఖర్ ముదిరాజ్ తెలిపారు, మనోహరాబాద్ మండలంలోని కోనయిపల్లి పీటీ గ్రామంలో హనుమాన్ విగ్రహ పూన ప్రతిష్ట మహోత్సవాలు మూడు రోజులలో భాగంగా రెండవ రోజు ఎంతో ఘనంగా నిర్వహించారు గ్రామంలో గణపతి హనుమాన్ శివలింగ విగ్రహాలను పుణ్య ప్రతిష్ట నిర్వహించడం కోసం ఆదివారం ఊరేగింపు చూపెట్టారు ఈ ఊరేగింపు వేడుకలకు ప్రజలు నీటి బిందెలు, హారతులతో ఎదుర్కొని బ్రహ్మరథం పట్టారు, అనంతరం మర్చిపోకులతో యజ్ఞం ,హోమాo తో పాటు శాంతి పూజలు నిర్వహించారు, అనంతరం దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమం బక్క సురేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు, ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ అని ధర్మేందర్, పాలకవర్గo సభ్యులు, పెద్ద ఎత్తున గ్రామ ప్రజలు పాల్గొన్నారు

Post a Comment

0 Comments

Ad Code