Wanted Reporters

Wanted Reporters

అంగన్వాడి కేంద్రాలను సందర్శించిన జిల్లా కలెక్టర్

 అంగన్వాడి కేంద్రాలను సందర్శించిన జిల్లా కలెక్టర్



 గోవిందరావుపేట మండల ప్రతినిధి:


ములుగు జిల్లా గోవిందరావుపేటలో ని అంగన్వాడీ కేంద్రాల్లో జిల్లా కలెక్టర్ సందర్శించి పరిసరాలను  కిచెన్ రూమ్ పరిశీలించారు అనంతరం పిల్లలతో కొద్దిసేపు ముచ్చటించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పిల్లలు తల్లులు బాలింతలు అందరూ సమతుల ఆహారం తీసుకోవాలని సూచించారు తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించాలని గర్భిణీలు మరియు బాలింతలు సమతుల ఆహారం తీసుకొనుటకై తెలియజేయాలని ఇకపై ప్రత్యేక పెరుగుదల పర్యవేక్షణ డ్రైవని అంగన్వాడి కేంద్రాలను నిర్వహించాలని పిల్లలందరి ఎత్తు బరువును తూచి వారి పెరుగుదల వివరాలు అప్డేట్ చేయాలని తక్కువ అతితక్కువ బరువు పిల్లలకు, తల్లిలకు కౌన్సిలింగ్ నిర్వహించాలని తెలిపారు బాలింతలు అంగన్వాడీ కేంద్రం ద్వారా 3.5 కిలోల కిషోర్అమృతం అందించడం జరుగుతుంది తెలిపారు

Post a Comment

0 Comments

Ad Code