తూప్రాన్ వాస్తవ తెలంగాణ న్యూస్ : పట్టణంలో ఆదివారం తెలంగాణ సాయుధ పోరాట యోధురాలుకి చదువు సంఘం ఆధ్వర్యంలో దీర వనిత చాకలి ఐలమ్మ 38వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు తూప్రాన్ పట్టణంలోని తాసిల్దార్ ఆఫీస్ ఎదురుగా రోడ్డు డివైడర్ మధ్యలో ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు , ఐలమ్మ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ శ్రీశైలం గౌడ్, రజక సంఘం సభ్యులు పోతురాజు సత్యం, ఉపేందర్, అంజి తదితరులు పాల్గొన్నారు

0 Comments